గిరిజన రైతులను ప్రోత్సహిస్తున్నాం: సంధ్యారాణి 1 y ago
AP : నారా లోకేష్‌కు అరకు కాఫీ ఉత్పత్తులు అందజేశారు మంత్రి గుమ్మడి సంధ్యా రాణి. ఈ సందర్భంగా సంధ్యా రాణి మాట్లాడుతూ అరకు కాఫీ దేశంలోనే అత్యుత్తమ ప్రతిష్టను సంపాదించుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. అంతేకాకుండా వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందన్నారు.